దక్కన్. పూర్తిగా రియల్ ఎస్టేట్ సమాచారంతో తెలుగులో వస్తున్న మొట్ట మొదటి డిజిటల్ న్యూస్. రియల్ మోసాలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు ప్రజల్లో రియల్ ఎస్టేట్ చట్టాలపై అవగాహన కల్పించేందుకు ముందడుగు వేసింది. సొంతింటి కలతో ప్రజలు.. రియల్ దళారుల చేతిలో మోసపోకుండా అప్రమత్తం చేసే మా ప్రయత్నానికి మద్దతుగా నిలుస్తారని ఆశిస్తున్నాం.
ఎడిటర్