హైదరాబాద్ అనేది ఒక మినీ ప్రపంచం. దునియా అంతటి నుంచి ఇక్కడ ప్రజలు నివసిస్తూ ఉంటారు. కొందరు నగరాన్ని తమ చిరునామాగా ఎంచుకుంటారు. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెడుతుంటారు. కొందరు సొంతింటిని కట్టుకుంటారు. మరికొందరూ కొనుక్కుంటారు. ఇలా రక రకాలుగా రియల్ ఎస్టేట్ నిత్యం కొనసాగుతుంటుంది. ఇందులో 60 శాతం వరకు మోసాలు జరుగుతాయి. మోసపోయిన వారి బాధ వర్ణానాతీతం. అందుకే బాధితుల పక్షాన, సొంతింటి కళను నిజం చేసుకోవాలనే సామాన్యుల పక్షాన నిలిచేందుకు దక్కన్ న్యూస్ మీ ముందుకు వస్తుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ సమాచారంతో రియల్ బూమ్ ను చూపిస్తూనే.. రియల్ మోసాలపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. త్వరలో మీ ముందుకు మరింత వేగంగా దూసుకురాబోతున్న దక్కన్ న్యూస్ ను ఆదరిస్తారని ఆశిస్తున్నాం..
రియల్ ఎస్టేట్ లోని తాజా సమాచారం మీ దక్కన్ న్యూస్ లో…
హైదరాబాద్ లో రియల్ బూమ్ పై లేటెస్ట్ అప్ డేట్స్ కోసం దక్కన్ న్యూస్ ను ఫాలో అవ్వండి
233
previous post